షేర్లను ఎపుడు అమ్మాలి.. వారెన్ బఫెట్
షేర్ మార్కెట్ ట్రేడింగ్ అత్యంత కీలక అంశం. ఏదైనా ఒక షేరు నుంచి ఎపుడు బయట పడాలి. చాలా మందికి ఈ వ్యూహం తెలియదు. చూస్తూ.. చూస్తూ లాభాలు వస్తున్న షేర్‌ను అమ్మలేరు. అలాగే భారీ నష్టంతో ఓ షేర్ నుంచి బయటపడలేదు. ఈ నిర్ణయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా భారీ నష్టాలు తప్పదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక షేర్ నుంచి ఎపుడు బయటపడాలి అనే అంశంపై ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఏమన్నారో వినండి.
https://www.youtube.com/watch?v=_T3SFCMTTPs