వాల్‌స్ట్రీట్ జోరు తగ్గిందా?
రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వడ్డీ రే్టల తగ్గింపుతో రాత్రి డౌజోన్స్ భారీ లాభాల్లో క్లోజ్ కాగా, నాస్‌డాక్ నష్టాల్లో ముగిసింది. ఐటీ షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ట్రేడింగ్ ముగిసిన తరవాత బ్రాడ్‌కామ్ కంపెనీ ఫలితాలు వచ్చాయి. వెంటనే మూడు శాతం పెరిగిన షేర్… తరవాత అయిదు వాతం నష్టపోయింది. కంపెనీ గైడెన్స్ మార్కెట్‌ను నిరావపర్చింది. మున్ముందు కంపెనీల ఫలితాలు నాస్‌డాక్ దిశను నిర్ణయించనున్నాయి.
