For Money

Business News

Hangseng

ఇప్పటికే బక్క చిక్కిపోయిన నాస్‌డాక్‌ ఇవాళ ఓపెనింగ్‌లోనే మూడు శాతంపైగా పడింది. ఐటీ, టెక్ షేర్లను జనం వేలం వెర్రిగా అమ్మేశారు. ద్రవ్యోల్బణ రేటు సెప్టెంబర్‌ నెలలో...

నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌ కొద్ది సేపటికే గ్రీన్‌లోకి వచ్చింది. ఇటీవలి కాలంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన నాస్‌డాక్‌ ఇవాళ 1.28 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే...

వాల్‌స్ట్రీట్‌లో పెద్దగా హల్‌చల్‌ లేదు. అంతా స్తబ్దుగా ఉంది. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ మళ్ళీ 3 శాతం దాటాయి.క్రూడ్‌ ఆయిల్‌ 122 డాలర్లను దాటింది. డాలర్‌ కూడా...

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టెస్లా, అమెజాన్‌, యాపిల్‌, ఏఎండీ షేర్లు భారీ లాభాలు గడించాయి. ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో వాల్‌మార్ట్‌ దాదాపు...

నిన్నటి లాభాలు ఒక రోజు ముచ్చటగానే మిగిలిపోయాయి. మార్కెట్లో కన్పించిన ఆ కాస్త ఆనందం ఆవిరైపోయింది. ఇప్పటి వరకు అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగినపుడు మార్కెట్‌ భారీగా...

ప్రపంచ వ్యాప్తంగా షేర్‌ మార్కెట్లలో భారీ ఒత్తిడి వస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 100ను దాటడంతో జనం మళ్ళీ సంప్రదాయక డిపాజిట్ల వైపు పరుగులు తీస్తున్నానరు. బాండ్ ఈల్డ్స్‌...

కరోనా కేసులు కేవలం 3,500లోపే కావొచ్చు. కాని ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీరో కోవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశంలో అతి పెద్ద స్టార్టప్‌...

నాటోలో తనకు సభ్యత్వం అక్కర్లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ప్రకటన స్టాక్‌ మార్కెట్‌లో ఉత్సాహం నింపింది. నాటోలో ఉక్రెయిన్‌ చేరుతోందనే ఆరోపణలతోనే రష్యా యుద్ధం ప్రారంభించిన...

రాత్రి వాల్‌స్ట్రీట్ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఒకదశలో గ్రీన్‌లో ఉన్న సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నాస్‌డాక్‌ ఏకంగా 1.5 శాతం నష్టపోయింది. అయితే క్లోజింగ్‌ కల్లా...