ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 910/ రూ.915
స్టాప్‌లాస్ : రూ. 895
కొనండి
షేర్ : SBI (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 555
స్టాప్‌లాస్ : రూ. 539
కొనండి
షేర్ : జేకే సిమెంట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2980/ రూ. 3000
స్టాప్‌లాస్ : రూ. 2905
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 1350/ రూ.1380
స్టాప్‌లాస్ : రూ. 1300
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 800/ రూ. 810
స్టాప్‌లాస్ : రూ. 770