ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : సీమెన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2800/2820
స్టాప్‌లాస్ : రూ. 2740
కొనండి
షేర్ : పిడిలైట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2540/2550
స్టాప్‌లాస్ : రూ. 2475
కొనండి
షేర్ : ఏసీసీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2280
స్టాప్‌లాస్ : రూ. 2210
కొనండి
షేర్ : విప్రో (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 445/450
స్టాప్‌లాస్ : రూ. 422
కొనండి
షేర్ : ఐటీసీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 317/325
స్టాప్‌లాస్ : రూ. 298