ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : డెల్టా కార్ప్
టార్గెట్ : రూ. 205/రూ. 210
స్టాప్‌లాస్ : రూ. 192
కొనండి
షేర్ : ట్రెంట్
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1304
కొనండి
షేర్ : బజాజ్ ఫిన్ సర్వ్
టార్గెట్ : రూ. 1460
స్టాప్‌లాస్ : రూ. 1375
కొనండి
షేర్ : హావెల్స్
టార్గెట్ : రూ. 1260
స్టాప్‌లాస్ : రూ. 1210
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
టార్గెట్ : రూ. 1800
స్టాప్‌లాస్ : –
కొనండి
షేర్ : వోల్టాస్
టార్గెట్ : రూ. 845
స్టాప్‌లాస్ : రూ. 810
కొనండి
ఎం అండ్ ఎం
పొజిషనల్ బై