For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 960
స్టాప్‌లాస్‌ : రూ. 932

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1245/రూ.1255
స్టాప్‌లాస్‌ : రూ. 1220

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 94
స్టాప్‌లాస్‌ : రూ. 87.90

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 910/ రూ.915
స్టాప్‌లాస్‌ : రూ. 875

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 440/రూ.445
స్టాప్‌లాస్‌ : రూ. 420