For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1660
స్టాప్‌లాస్‌ : రూ. 1626

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 970
స్టాప్‌లాస్‌ : రూ. 924
ఆప్షన్‌ ట్రేడింగ్‌
ఇదే షేర్‌ 940 జవనరి కాల్‌
టార్గెట్‌ : రూ. 42
స్టాప్‌లాస్‌ : రూ. 19

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 2730
స్టాప్‌లాస్‌ : రూ. 2640

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌
టార్గెట్‌ : రూ. 3920/ రూ. 4000
స్టాప్‌లాస్‌ : రూ. 3800