For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 830/ రూ.840
స్టాప్‌లాస్‌ : రూ. 800

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 504

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 250 /రూ.255
స్టాప్‌లాస్‌ : రూ. 233

కొనండి
బజజా ఫిన్‌ సర్వ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1745/ రూ. 1755
స్టాప్‌లాస్‌ : రూ. 1705

కొనండి
ఇన్ఫోసిస్‌
టార్గెట్‌ : రూ. 1530
స్టాప్‌లాస్‌ : రూ. 1470