For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : హీరో మోటొకార్ప్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ.2925
స్టాప్‌లాస్‌ : రూ. 2850

కొనండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరీన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 4450/ రూ. 4570
స్టాప్‌లాస్‌ : రూ. 4270

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 870
స్టాప్‌లాస్‌ : రూ. 826

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 420/రూ.425
స్టాప్‌లాస్‌ : రూ. 390

ఆప్షన్స్‌ ట్రేడ్‌

కొనండి
షేర్‌ : పడిలైట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 2880
స్టాప్‌లాస్‌ : రూ. 2780