For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ.152
స్టాప్‌లాస్‌ : రూ. 147.50

అమ్మండి
షేర్‌ : మారికో (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 550/ రూ.535
స్టాప్‌లాస్‌ : రూ. 515

అమ్మండి
షేర్‌ : పవర్‌ గ్రిడ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 234/ రూ.238
స్టాప్‌లాస్‌ : రూ. 226

అమ్మండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ 890
స్టాప్‌లాస్‌ : రూ. 863