For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : టాటా స్టీల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 120
స్టాప్‌లాస్‌ : రూ. 111

అమ్మండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 538/ రూ. 542
స్టాప్‌లాస్‌ : రూ. 524

ఆప్షన్స్ ట్రేడ్‌
540 ఆగస్టు కాల్‌ కొనండి
ప్రస్తుత ధర : రూ. 6.20
టార్గెట్ రూ. 10

కొనండి
షేర్‌ : GSPL (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 260
స్టాప్‌లాస్‌ : రూ. 240

GSPL
250 ఆగస్టు కాల్‌ కొనొచ్చు
టార్గెట్: రూ.17
స్టాప్‌లాస్‌: రూ.4.5

కొనండి
షేర్‌ : ఓల్టాస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ 1040/రూ.1080
స్టాప్‌లాస్‌ : రూ. 985