For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 5500/5420
స్టాప్‌లాస్‌ : రూ. 5610

కొనండి
షేర్‌ : హిందాల్కో (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 360
స్టాప్‌లాస్‌ : రూ. 337

అమ్మండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 4600
స్టాప్‌లాస్‌ : రూ. 4300

అమ్మండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1625
స్టాప్‌లాస్‌ : రూ. 1690

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 5450
స్టాప్‌లాస్‌ : రూ. 5580

అమ్మండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 560/555
స్టాప్‌లాస్‌ : రూ. 592

కొనండి
షేర్‌ : ఐటీసీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 298
స్టాప్‌లాస్‌ : రూ. 256