For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : మారికో
టార్గెట్‌ : రూ. 575
స్టాప్‌లాస్‌ : రూ. 558

అమ్మండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 890
స్టాప్‌లాస్‌ : రూ. 926

కొనుగోలు
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1470
స్టాప్‌లాస్‌ : రూ. 1570

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 7000
స్టాప్‌లాస్‌ : రూ. 7300

అమ్మండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
టార్గెట్‌ : రూ. 269
స్టాప్‌లాస్‌ : 281