ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1350/ రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1319
కొనుగోలు
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్షియల్
టార్గెట్ : రూ. 297
స్టాప్‌లాస్ : రూ. 287
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1500/ రూ.1550
స్టాప్‌లాస్ : 1430
కొనండి
షేర్ : ఎల్టీటీఎస్
టార్గెట్ : రూ. 3950
స్టాప్‌లాస్ : రూ. 3850
కొనండి
షేర్ : ఇండియా మార్ట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 5770/ రూ. 5800
స్టాప్‌లాస్ : రూ. 5670
కొనండి
షేర్ : గోద్రెజ్ ప్రాపర్టీస్
టార్గెట్ : రూ. 1700
పొజిషనల్ బై