ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
టార్గెట్ : రూ. 1080
స్టాప్‌లాస్ : రూ. 1052
అమ్మండి
షేర్ : జెస్‌ఎపీఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 507
స్టాప్‌లాస్ : రూ. 528.10
కొనండి
షేర్ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 484
స్టాప్‌లాస్ : 455
కొనండి
షేర్ : పిడిలైట్
టార్గెట్ : రూ. 2650
స్టాప్‌లాస్ : రూ. 2580
కొనండి
షేర్ : బయోకాన్
టార్గెట్ : రూ. 400/450
పొజిషనల్ బై