For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,350 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,200 వద్ద మద్దతు, 44,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : దావత్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 120
స్టాప్‌లాప్‌ : రూ. 114
టార్గెట్‌ 1 : రూ. 126
టార్గెట్‌ 2 : రూ. 132

కొనండి
షేర్‌ : రెడింగ్టన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 184
స్టాప్‌లాప్‌ : రూ. 174
టార్గెట్‌ 1 : రూ. 195
టార్గెట్‌ 2 : రూ. 203

కొనండి
షేర్‌ : అశోకా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 78
స్టాప్‌లాప్‌ : రూ. 75
టార్గెట్‌ 1 : రూ. 81
టార్గెట్‌ 2 : రూ. 85

కొనండి
షేర్‌ : సన్‌ టీవీ
కారణం: పుల్‌ బ్యాక్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 453
స్టాప్‌లాప్‌ : రూ. 443
టార్గెట్‌ 1 : రూ. 463
టార్గెట్‌ 2 : రూ. 472

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌
కారణం: బ్రేక్‌ ఔట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 294
స్టాప్‌లాప్‌ : రూ. 283
టార్గెట్‌ 1 : రూ. 305
టార్గెట్‌ 2 : రూ. 315