For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,700 వద్ద మద్దతు, 44,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 3586
స్టాప్‌లాప్‌ : రూ. 3515
టార్గెట్‌ 1 : రూ. 3665
టార్గెట్‌ 2 : రూ. 3740

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 263
స్టాప్‌లాప్‌ : రూ. 250
టార్గెట్‌ 1 : రూ. 276
టార్గెట్‌ 2 : రూ. 290

కొనండి
షేర్‌ : సింఫనీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 885
స్టాప్‌లాప్‌ : రూ. 849
టార్గెట్‌ 1 : రూ. 922
టార్గెట్‌ 2 : రూ. 955

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 459
స్టాప్‌లాప్‌ : రూ. 440
టార్గెట్‌ 1 : రూ. 478
టార్గెట్‌ 2 : రూ. 495

కొనండి
షేర్‌ : స్పిక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 68.50
స్టాప్‌లాప్‌ : రూ. 65
టార్గెట్‌ 1 : రూ. 72
టార్గెట్‌ 2 : రూ. 76