For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : పీవీఆర్‌ ఐనాక్స్‌
టార్గెట్‌ : రూ. 1500
స్టాప్‌లాస్‌ : రూ. 1410

అమ్మండి
షేర్‌ : పింజిన్‌
టార్గెట్‌ : రూ. 755
స్టాప్‌లాస్‌ : రూ. 724

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్స్ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 8250
స్టాప్‌లాస్‌ : 8100

కొనండి
షేర్‌ : పీమెన్స్‌
టార్గెట్‌ : రూ. 3670
స్టాప్‌లాస్‌ : రూ. 3540

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 605/రూ.610
స్టాప్‌లాస్‌ : రూ. 565

కొనండి
షేర్‌ : పరాగ్‌ మిల్క్‌
టార్గెట్‌ : రూ. 121
స్టాప్‌లాస్‌ : రూ. 99

కొనండి
షేర్‌ : మహీంద్రా సీఐఈ ఆటో
టార్గెట్‌ : రూ. 550/రూ.600
పొజిషనల్‌ బై