For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ
టార్గెట్‌ : రూ. 4750
స్టాప్‌లాస్‌ : రూ. 4500

కొనండి
షేర్‌ : ఎల్‌టీటీఎస్‌
టార్గెట్‌ : రూ. 3900
స్టాప్‌లాస్‌ : రూ. 3804

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ : రూ. 154
స్టాప్‌లాస్‌ : 146

కొనండి
షేర్‌ : బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 2275
స్టాప్‌లాస్‌ : రూ. 2169

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 4200/రూ. 4220
స్టాప్‌లాస్‌ : రూ. 4110

కొనండి
షేర్‌ : పీవీఆర్‌
టార్గెట్‌ : 2100
పొజిషనల్‌ బై