For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1150/రూ. 1175
స్టాప్‌లాస్‌ : రూ. 1125

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 170
స్టాప్‌లాస్‌ : రూ. 163

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2980
స్టాప్‌లాస్‌ : 2875

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 905
స్టాప్‌లాస్‌ : రూ. 878

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 2450/రూ. 2470
స్టాప్‌లాస్‌ : రూ. 2390