For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 165
స్టాప్‌లాస్‌ : రూ. 155

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 290
స్టాప్‌లాస్‌ : రూ. 270

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
టార్గెట్‌ : రూ. 2630/ రూ. 2640
స్టాప్‌లాస్‌ : 2550

అమ్మండి
షేర్‌ : బాటా
టార్గెట్‌ : రూ. 1350
స్టాప్‌లాస్‌ : రూ. 1416

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 875
స్టాప్‌లాస్‌ : రూ. 840

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్‌
టార్గెట్‌ : రూ. 350/రూ. 360
పొజిషనల్‌ బై