For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : పీవీఆర్‌
టార్గెట్‌ : రూ. 1800
స్టాప్‌లాస్‌ : రూ. 1700

కొనండి
షేర్‌ : ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 4550/రూ.4700
స్టాప్‌లాస్‌ : రూ. 4350

అమ్మండి
షేర్‌ : శ్రీరామ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1180
స్టాప్‌లాస్‌ : రూ. 1274

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 1080
స్టాప్‌లాస్‌ : రూ. 1030

అమ్మండి
షేర్‌ : హావెల్స్‌
టార్గెట్‌ : రూ. 1130/రూ. 1120
స్టాప్‌లాస్‌ : రూ. 1208