ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఎక్సైడ్ ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 186/190
స్టాప్‌లాస్ : రూ. 181
కొనండి
షేర్ : సీమన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 301
స్టాప్‌లాస్ : రూ. 2910
కొనండి
షేర్ : ఎన్ఎండీసీ
టార్గెట్ : రూ. 132
స్టాప్‌లాస్ : రూ. 126.90
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 2190
స్టాప్‌లాస్ : రూ. 2090
కొనండి
షేర్ : ఎంఫసిస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 208/రూ. 2140
స్టాప్‌లాస్ : రూ. 2000