For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : కాల్గేట్‌
టార్గెట్‌ : రూ. 1550/రూ 1560
స్టాప్‌లాస్‌ : రూ. 1520

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ హోల్డింగ్స్‌
టార్గెట్‌ : రూ. 96
స్టాప్‌లాస్‌ : రూ. 89.50

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
టార్గెట్‌ : రూ. 1350/ రూ. 1360
స్టాప్‌లాస్‌ : రూ. 1280

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1330/ రూ. 1340
స్టాప్‌లాస్‌ : రూ. 1296

కొనండి
షేర్‌ : వేదాంత
టార్గెట్‌ : రూ. 323
స్టాప్‌లాస్‌ : రూ. 310

కొనండి
షేర్‌ : కమిన్స్‌
టార్గెట్‌ : రూ. 1475/రూ.1490
స్టాప్‌లాస్‌ : రూ. 1445

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ : రూ. 175 /రూ. 200పైన
పొజిషనల్ బై