For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

 

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ : రూ. 150
స్టాప్‌లాస్‌ : రూ. 144

అమ్మండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 920/రూ. 915
స్టాప్‌లాస్‌ : రూ. 932

కొనండి
షేర్‌ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 66
స్టాప్‌లాస్‌ : 61

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2800
స్టాప్‌లాస్‌ : రూ. 2700

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌
టార్గెట్‌ : రూ. 420
స్టాప్‌లాస్‌ : రూ. 400

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ రూ. 1900/ రూ. 2000
పొజిషనల్‌ బై