For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 4450/రూ. 4500
స్టాప్‌లాస్‌ : రూ. 4350

కొనండి
షేర్‌ : డాబర్‌
టార్గెట్‌ : రూ.610/రూ.615
స్టాప్‌లాస్‌ : రూ. 589

కొనండి
షేర్‌ : కాల్గేట్‌
టార్గెట్‌ : రూ. 1695/రూ. 1720
స్టాప్‌లాస్‌ : 1640

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌
టార్గెట్‌ : రూ. 1560
స్టాప్‌లాస్‌ : రూ. 1611

కొనండి
షేర్‌ : మారికో (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 540
స్టాప్‌లాస్‌ : రూ. 520

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 820
స్టాప్‌లాస్‌ : రూ. 810

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ
టార్గెట్‌ : రూ. 690
స్టాప్‌లాస్‌ : రూ. 660