For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1100/1200
స్టాప్‌లాస్‌ : రూ. 960

అమ్మండి
షేర్‌ : పిడిలైట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2075/2050
స్టాప్‌లాస్‌ : రూ. 2130

అమ్మండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1650
స్టాప్‌లాస్‌ : రూ. 1701

కొనండి
షేర్‌ : హావెల్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1165
స్టాప్‌లాస్‌ : రూ. 1085

కొనండి
షేర్‌ : లుపిన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 697
స్టాప్‌లాస్‌ : రూ. 597