For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
టార్గెట్‌ : రూ. 1139/రూ.1142
స్టాప్‌లాస్‌ : రూ. 1110

కొనండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరైన్‌
టార్గెట్‌ : రూ. 4500
స్టాప్‌లాస్‌ : రూ. 4350

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 95
స్టాప్‌లాస్‌ : రూ. 89.50

కొనండి
షేర్‌ : పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌
టార్గెట్‌ : రూ. 900
స్టాప్‌లాస్‌ : 850

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌
టార్గెట్‌ : రూ. 5050
స్టాప్‌లాస్‌ : రూ. 4830

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీ
టార్గెట్‌ : రూ. 5150/ రూ. 5200
స్టాప్‌లాస్‌ : రూ. 5000