For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,950 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,700 వద్ద మద్దతు, 42,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : లోధా
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1048
స్టాప్‌లాప్‌ : రూ. 1000
టార్గెట్‌ 1 : రూ. 1096
టార్గెట్‌ 2 : రూ. 1145

కొనండి
షేర్‌ : శోభా
కారణం: పుల్ బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 638
స్టాప్‌లాప్‌ : రూ. 618
టార్గెట్‌ 1 : రూ. 660
టార్గెట్‌ 2 : రూ. 678

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 229
స్టాప్‌లాప్‌ : రూ. 222
టార్గెట్‌ 1 : రూ. 236
టార్గెట్‌ 2 : రూ. 243

కొనండి
షేర్‌ : ఓల్టాస్‌
కారణం: రికవరీ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 855
స్టాప్‌లాప్‌ : రూ. 818
టార్గెట్‌ 1 : రూ. 892
టార్గెట్‌ 2 : రూ. 930

అమ్మండి
షేర్‌ : బ్రేకౌట్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 314
స్టాప్‌లాప్‌ : రూ. 300
టార్గెట్‌ 1 : రూ. 328
టార్గెట్‌ 2 : రూ. 342