ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఇండియన్ హోటల్స్
టార్గెట్ : రూ. 360
స్టాప్‌లాస్ : రూ. 338
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
టార్గెట్ : రూ. 1000
స్టాప్‌లాస్ : రూ. 900
కొనండి
షేర్ : ముత్తూట్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 1165
స్టాప్‌లాస్ : రూ. 1089
కొనండి
షేర్ : పీవీఆర్
టార్గెట్ : రూ. 1860/రూ. 1910
స్టాప్‌లాస్ : 1780
కొనండి
షేర్ : మారుతీ సుజుకీ
టార్గెట్ : రూ. 9500
స్టాప్‌లాస్ : 9260