ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఇండియన్ హెటల్స్
టార్గెట్ : రూ. 340/350
స్టాప్‌లాస్ : రూ. 325
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 120/ రూ.122
స్టాప్‌లాస్ : రూ. 116
అమ్మండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1240
స్టాప్‌లాస్ : రూ. 1149
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్ (ఆప్షన్స్)
1200 అక్టోబర్ కాల్‌కొనండి
ప్రస్తుత ధర రూ.40
టార్గెట్ : రూ. రూ. 60/రూ.70
స్టాప్‌లాస్ : రూ. 29
కొనండి
మెట్రోపొలిస్ హెల్త్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1620/ రూ. 1640
స్టాప్‌లాస్ : రూ. 1510
అమ్మండి
షేర్ : దివీస్ ల్యాబ్
టార్గెట్ : రూ 3800
స్టాప్‌లాస్ : రూ. 3680
కొనండి
రిలయన్స్ ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 2425
స్టాప్‌లాస్ : రూ. 2340