ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
అమ్మండి
షేర్ : అదానీ ఎంటర్‌ప్రైజస్
టార్గెట్ : రూ. 2350/రూ. 2300
స్టాప్‌లాస్ : రూ. 2400
అమ్మండి
షేర్ : టాటా స్టీల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 123/రూ. 119
స్టాప్‌లాస్ : రూ. 130
అమ్మండి
షేర్ : బీఈఎల్
టార్గెట్ : రూ. 260
స్టాప్‌లాస్ : రూ. 276
అమ్మండి
షేర్ : పిడిలైట్
టార్గెట్ : రూ. 2850/రూ. 2800
స్టాప్‌లాస్ : రూ. 2950
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
టార్గెట్ : రూ. 2000/రూ. 2020
స్టాప్‌లాస్ : రూ. 1940
కొనండి
షేర్ : ఆస్టర్ డీఎం
పొజిషనల్ బై