For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : వరుణ్‌ బేవరేజస్‌
టార్గెట్‌ : రూ. 650/రూ. 660
స్టాప్‌లాస్‌ : రూ. 635

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 9050/రూ.9100
స్టాప్‌లాస్‌ : రూ. 8800

కొనండి
షేర్‌ : ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌
టార్గెట్‌ : రూ. 4650
స్టాప్‌లాస్‌ : రూ. 4419

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
టార్గెట్‌ : రూ. 685/రూ. 695
స్టాప్‌లాస్‌ : రూ. 665

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (ఫ్యూచర్స్‌)
ప్రస్తుత ధర: రూ. 1025/ రూ. 1040
స్టాప్‌లాస్‌ : రూ. 995

కొనండి
షేర్‌ : కాపాసిటీ ఇన్‌ఫ్రా
పొజిషినల్‌ బై