For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 162
స్టాప్‌లాస్‌ : రూ. 172

అమ్మండి
షేర్‌ : పీఐ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3000/రూ.2960
స్టాప్‌లాస్‌ : రూ. 3185

అమ్మండి
షేర్‌ : రెయిన్‌ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 171
స్టాప్‌లాస్‌ : రూ. 180

అమ్మండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 305
స్టాప్‌లాస్‌ : రూ. 330

అమ్మండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 865
స్టాప్‌లాస్‌ : రూ. 925

కొనండి
షేర్‌ : గ్రాన్యూయల్స్‌ ఇండియా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 326/ రూ. 340
స్టాప్‌లాస్‌ : రూ. 310