For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : లుపిన్ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 680/ రూ.685
స్టాప్‌లాస్‌ : రూ. 660

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 6950
స్టాప్‌లాస్‌ : రూ. 6674

కొనండి
షేర్‌ : బాటా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1980/ రూ. 2000
స్టాప్‌లాస్‌ : రూ. 1920

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 3440
స్టాప్‌లాస్‌ : రూ. 3375

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 410
స్టాప్‌లాస్‌ : రూ. 397

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
టార్గెట్‌ : రూ 680
స్టాప్‌లాస్‌ : –