For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ.745
టార్గెట్‌ రూ. 780

కొనండి
బాటా ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 1880
టార్గెట్‌ రూ. 2200

కొనండి
భెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 60
టార్గెట్‌ రూ. 70

కునాల్ బోత్రా :

జీ ఎంటర్‌టైన్మెంట్‌
స్టాప్‌లాస్‌ రూ. 250
టార్గెట్‌ రూ. 275

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ : రూ. 855
టార్గెట్‌ రూ. 910

కొనండి
ఎడల్వయిస్‌
స్టాప్‌లాస్‌ రూ. 62
టార్గెట్‌ రూ. 74