ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : గోద్రెజ్ కన్జూమర్
టార్గెట్ : రూ. 1500
స్టాప్‌లాస్ : రూ. 1300
కొనండి
షేర్ : హెచ్‌యూఎల్ ఫ్యూచర్స్
టార్గెట్ : రూ. 2550/రూ. 2425
స్టాప్‌లాస్ : రూ. 3750
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిర్ట్స్
టార్గెట్ : రూ. 1230/రూ. 1250
టార్గెట్ : రూ. 1180