For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,300 వద్ద, రెండో మద్దతు 21,080 వద్ద లభిస్తుందని, అలాగే 22,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,000 వద్ద, రెండో మద్దతు 45,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,300 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: సపోర్ట్‌ జోన్‌ దగ్గర్లో
షేర్‌ ధర : రూ. 3458
స్టాప్‌లాప్‌ : రూ. 3319
టార్గెట్‌ 1 : రూ. 3597
టార్గెట్‌ 2 : రూ. 3730

కొనండి
షేర్‌ : శోభా డెవలపర్స్‌
కారణం: హయ్యర్‌ హై, హయ్యర్‌ లో
షేర్‌ ధర : రూ. 1806
స్టాప్‌లాప్‌ : రూ. 1715
టార్గెట్‌ 1 : రూ. 1897
టార్గెట్‌ 2 : రూ. 1980

అమ్మండి
షేర్‌ : ఇండియా సిమెంట్స్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ ప్యాటర్న్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 185
స్టాప్‌లాప్‌ : రూ. 195
టార్గెట్‌ 1 : రూ. 174
టార్గెట్‌ 2 : రూ. 165

అమ్మండి
షేర్‌ : బంధన్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: ట్రెండ్‌లైన్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 179
స్టాప్‌లాప్‌ : రూ. 187
టార్గెట్‌ 1 : రూ. 170
టార్గెట్‌ 2 : రూ. 162

అమ్మండి
షేర్‌ : ఐసీఐసీఐజీఐ(ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 1544
స్టాప్‌లాప్‌ : రూ. 1605
టార్గెట్‌ 1 : రూ. 1482
టార్గెట్‌ 2 : రూ. 1420