For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1600
స్టాప్‌లాస్‌ : రూ. 1650

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 3860/రూ. 3870
స్టాప్‌లాస్‌ : రూ. 3750

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 270/రూ. 275
టార్గెట్‌ : రూ. 260

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 855/రూ.865
టార్గెట్‌ : రూ. 825

కొనండి
షేర్‌ : భెల్‌
టార్గెట్‌ : రూ. 320
స్టాప్‌లాస్‌ : రూ. 295

కొనండి
షేర్‌ : హెచ్‌పీఎల్‌ ఎలక్ట్రిక్‌
పొజిషనల్‌ బై