For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1200
స్టాప్‌లాస్‌ : రూ. 1158

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌
టార్గెట్‌ : రూ. 1080/రూ. 1120
స్టాప్‌లాస్‌ : రూ. 1000

కొనండి
షేర్‌ : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌
టార్గెట్‌ : రూ. 1350
టార్గెట్‌ : రూ. 1274

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 268/రూ.272
టార్గెట్‌ : రూ. 258

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 840/రూ. 845
స్టాప్‌లాస్‌ : రూ. 815

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 4850
స్టాప్‌లాస్‌ : రూ. 4685

కొనండి
షేర్‌ : ఐటీడీ సిమెంటేషన్‌
టార్గెట్‌ : రూ. 460
పొజిషనల్‌ బై