For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ లీవర్‌
టార్గెట్‌ : రూ. 2300
స్టాప్‌లాస్‌ : రూ. 2240

కొనండి
షేర్‌ : గుజరాత్‌ గ్యాస్‌
టార్గెట్‌ : రూ. 570
స్టాప్‌లాస్‌ : రూ. 530

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1200/రూ. 1220
స్టాప్‌లాస్‌ : రూ. 1155

కొనండి
షేర్‌ : మారికో (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 540/రూ. 545
స్టాప్‌లాస్‌ : రూ. 528

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
టార్గెట్‌ : రూ. 385/రూ.390
స్టాప్‌లాస్‌: రూ. 370

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : 1350
పొజిషనల్‌ బై