For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,370 వద్ద, రెండో మద్దతు 22,300 వద్ద లభిస్తుందని, అలాగే 22,660 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,730 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,720 వద్ద, రెండో మద్దతు 48,520 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,460 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,660 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : లుపిన్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1680
స్టాప్‌లాప్‌ : రూ. 1630
టార్గెట్‌ 1 : రూ. 1735
టార్గెట్‌ 2 : రూ. 1770

కొనండి
షేర్‌ : జుబ్లియంట్‌ ఫుడ్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 473
స్టాప్‌లాప్‌ : రూ. 452
టార్గెట్‌ 1 : రూ. 495
టార్గెట్‌ 2 : రూ. 515

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ఆగ్రో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 567
స్టాప్‌లాప్‌ : రూ. 539
టార్గెట్‌ 1 : రూ. 595
టార్గెట్‌ 2 : రూ. 620

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 6108
స్టాప్‌లాప్‌ : రూ. 5912
టార్గెట్‌ 1 : రూ. 6305
టార్గెట్‌ 2 : రూ. 6480

అమ్మండి
షేర్‌ : టైటాన్‌ (ఫ్యూచర్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 3306
స్టాప్‌లాప్‌ : రూ. 3405
టార్గెట్‌ 1 : రూ. 3200
టార్గెట్‌ 2 : రూ. 3100

Leave a Reply