For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,200 వద్ద, రెండో మద్దతు 22,080 వద్ద లభిస్తుందని, అలాగే 22,460 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,610 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,000 వద్ద, రెండో మద్దతు 47,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,320 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఫినోలెక్స్‌ పైప్స్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 284
స్టాప్‌లాప్‌ : రూ. 269
టార్గెట్‌ 1 : రూ. 299
టార్గెట్‌ 2 : రూ. 312

కొనండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
కారణం: మద్దతు స్థాయి నుంచి ఎగువకు
షేర్‌ ధర : రూ. 1293
స్టాప్‌లాప్‌ : రూ. 1260
టార్గెట్‌ 1 : రూ. 1326
టార్గెట్‌ 2 : రూ. 1355

కొనండి
షేర్‌ : సీజీ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 570
స్టాప్‌లాప్‌ : రూ. 542
టార్గెట్‌ 1 : రూ. 598
టార్గెట్‌ 2 : రూ. 627

అమ్మండి
షేర్‌ : ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
కారణం: మరింత క్షీణతకు అవకాశం
షేర్‌ ధర : రూ. 248
స్టాప్‌లాప్‌ : రూ. 258
టార్గెట్‌ 1 : రూ. 238
టార్గెట్‌ 2 : రూ. 230

అమ్మండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌ (ఫ్యూచర్‌)
కారణం: బ్రేక్‌డౌన్‌ దిగువకు
షేర్‌ ధర : రూ. 208
స్టాప్‌లాప్‌ : రూ. 215
టార్గెట్‌ 1 : రూ. 201
టార్గెట్‌ 2 : రూ. 194