TOP CALLS : ఈ షేర్లను గమనించండి
ఇవాళ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. అనేక షేర్ల ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మరింతగా క్షీణించే షేర్లు లేదా కొనడానికి అవకాశం ఇచ్చే షేర్ల గురించి సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌లో అనలిస్టులు చర్చించారు. ప్రముఖ అనలిస్టులు ఇచ్చిన సలహాలను ఓసారి పరిశీలించండి…
కొనండి
టాటా మోటార్స్
షేర్ స్టార్‌లాస్ : రూ. 742
టార్గెట్ : రూ. 775/780
కొనండి
టీసీఎస్ (ఫ్యూచర్స్)
షేర్ స్టార్‌లాస్ : రూ. 3380
టార్గెట్ : రూ. 3460/3490
కొనండి
ఇన్ఫో ఎడ్జ్ (ఫ్యూచర్స్)
షేర్ స్టార్‌లాస్ : రూ. 3730
టార్గెట్ : రూ. 3900
కొనండి
బజాజ్ ఆటో (ఫ్యూచర్స్)
షేర్ స్టార్‌లాస్ : రూ. 3700
టార్గెట్ : రూ. 3850/3900
అమ్మండి
టాటా స్టీల్ (ఫ్యూచర్స్)
షేర్ స్టార్‌లాస్ : రూ. 1065
టార్గెట్ : రూ. 1000
కొనండి
రిలయన్స్ (ఫ్యూచర్స్)
షేర్ స్టార్‌లాస్ : రూ. 2750
టార్గెట్ : రూ. 2800