ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 2520/రూ. 2580
స్టాప్‌లాస్ : రూ. 2420
కొనండి
షేర్ : టాటా పవర్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 468
స్టాప్‌లాస్ : రూ. 452
కొనండి
షేర్ : టాటా మోటార్స్
టార్గెట్ : రూ. 1050
స్టాప్‌లాస్ : రూ. 1020
కొనండి
షేర్ : జీఎంఆర్ ఇన్ఫ్రా
టార్గెట్ : రూ. 95
స్టాప్‌లాస్ : రూ. 85
కొనండి
షేర్ : బీపీసీఎల్
టార్గెట్ : రూ. 655/రూ. 670/రూ.680
స్టాప్‌లాస్: రూ. 630
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
పొజిషనల్ బై