For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
టార్గెట్‌ : రూ. 3800/రూ. 4000
స్టాప్‌లాస్‌ : రూ. 3665

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌
టార్గెట్‌ : రూ. 665/రూ. 670
స్టాప్‌లాస్‌ : రూ. 650

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 4550
స్టాప్‌లాస్‌ : రూ. 4299

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
టార్గెట్‌ : రూ. 3780/రూ. 3830
స్టాప్‌లాస్‌ : రూ. 3680

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1220/రూ. 1250
స్టాప్‌లాస్‌: రూ. 1160

కొనండి
షేర్‌ : సంవర్ధన్‌ మదర్సన్‌
టార్గెట్‌ : రూ. 128/రూ. 130
స్టాప్‌లాస్‌ : రూ. 121
పొజిషనల్‌ బై

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్‌
టార్గెట్‌ : రూ. 2400
పొజిషనల్‌ బై