For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,000 వద్ద, రెండో మద్దతు 21,950 వద్ద లభిస్తుందని, అలాగే 22,290 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,350 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,170 వద్ద, రెండో మద్దతు 47,030 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,760 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,900 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: వాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3729
స్టాప్‌లాప్‌ : రూ. 3618
టార్గెట్‌ 1 : రూ. 3840
టార్గెట్‌ 2 : రూ. 3950

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 3722
స్టాప్‌లాప్‌ : రూ. 3629
టార్గెట్‌ 1 : రూ. 3815
టార్గెట్‌ 2 : రూ. 3908

కొనండి
షేర్‌ : పతంజలి
కారణం: సపోర్ట్‌ నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 1409
స్టాప్‌లాప్‌ : రూ. 1353
టార్గెట్‌ 1 : రూ. 1465
టార్గెట్‌ 2 : రూ. 1522

కొనండి
షేర్‌ : శాందార్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 529
స్టాప్‌లాప్‌ : రూ. 503
టార్గెట్‌ 1 : రూ. 555
టార్గెట్‌ 2 : రూ. 581

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ ఆయిల్ ఎక్స్‌ప్లో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1340
స్టాప్‌లాప్‌ : రూ. 1380
టార్గెట్‌ 1 : రూ. 1300
టార్గెట్‌ 2 : రూ. 1258

 

 

Leave a Reply