For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : కాల్గేట్‌
టార్గెట్‌ : రూ. 2750/రూ. 2800
స్టాప్‌లాస్‌ : రూ. 2635

కొనండి
షేర్‌ : గుజరాత్ గ్యాస్‌
టార్గెట్‌ : రూ. 590/రూ. 595
స్టాప్‌లాస్‌ : రూ. 562

అమ్మండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 5275
స్టాప్‌లాస్‌ : రూ. 5460

కొనండి
షేర్‌ : పిడిలైట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2850/రూ. 2800
స్టాప్‌లాస్‌ : రూ. 2930

అమ్మండి
షేర్‌ : పీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 385/రూ. 380
స్టాప్‌లాస్‌: రూ. 400

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
టార్గెట్‌ : రూ. 265/రూ. 275
పొజిషనల్‌ బై

Leave a Reply