For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,210 వద్ద, రెండో మద్దతు 22,150 వద్ద లభిస్తుందని, అలాగే 22,380 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,490 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,580 వద్ద, రెండో మద్దతు 47,390 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,110 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,450 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీఎస్‌బీ బ్యాంక్‌
కారణం: బుల్లిస్‌ ప్రైస్‌ వాల్యూమ్‌ యాక్షన్‌
షేర్‌ ధర : రూ. 411
స్టాప్‌లాప్‌ : రూ. 394
టార్గెట్‌ 1 : రూ. 425
టార్గెట్‌ 2 : రూ. 438

కొనండి
షేర్‌ : గుజరాత్‌ గ్యాస్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 573
స్టాప్‌లాప్‌ : రూ. 555
టార్గెట్‌ 1 : రూ. 592
టార్గెట్‌ 2 : రూ. 605

కొనండి
షేర్‌ : ఓఎన్‌జీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 280
స్టాప్‌లాప్‌ : రూ. 268
టార్గెట్‌ 1 : రూ. 292
టార్గెట్‌ 2 : రూ. 303

అమ్మండి
షేర్‌ : పిడిలైట్‌ (ఫ్యూచర్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 2900
స్టాప్‌లాప్‌ : రూ. 2981
టార్గెట్‌ 1 : రూ. 2818
టార్గెట్‌ 2 : రూ. 2740

అమ్మండి
షేర్‌ : బాటా (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1340
స్టాప్‌లాప్‌ : రూ. 1380
టార్గెట్‌ 1 : రూ. 1300
టార్గెట్‌ 2 : రూ. 1258

 

Leave a Reply